Saturday, April 26, 2025

నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.45కు గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.

అనంతరం గాంధీ భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్టాడనున్నారు. కాగా, ఇప్పటివరకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గడువు ముగియడంతో ఇటీవల నూతన టిపిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ ను అదిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News