Sunday, December 22, 2024

నాగోబా ఆలయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సిఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. సిఎంకు ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, ప్రేమ్ సాగర్ సీఎస్ శాంతకుమారి స్వాగతం పలికారు. కేస్లాపూర్ లో మహిళా సంఘాల సభ్యులతో సిఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. కేస్లాపూర్ స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సిఎం పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News