Monday, December 23, 2024

సిఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదు : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

స్మితా సబర్వాల్ ట్విట్ కు రేవంత్ రెడ్డి స్పందిస్తూ స్మితా సబర్వాల్ వ్యాఖ్యాలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదంటే కెసిఆర్ ఎవరిని కాపాడాతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంటికి తాళాలు వేసుకొని లోపల భయం భయంగా బతకండని స్మితా సబర్వాల్ అనడం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్మితా సబర్వాల్ ఏమో 100కు డయల్ చేయండి అంటున్నారు, కెసిఆర్ 100 పేపర్స్ అంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News