Sunday, April 20, 2025

గుజరాత్ లో సహాయక చర్యలు

- Advertisement -
- Advertisement -

 

Valsad help

గాంధీనగర్(గుజరాత్):  అంబికా నది ఒడ్డున ఆకస్మిక వరదల కారణంగా చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించాలని వల్సాడ్ జిల్లా కలెక్టర్  చేసిన అభ్యర్థన మేరకు, ఇండియన్ కోస్ట్ గార్డ్ ‘చేతక్ హెలికాప్టర్’ ద్వారా సహాయక చర్యలు చేపట్టింది.   బలమైన గాలులు,  భారీ వర్షాలలో,  ముందున్నది సరిగ్గా కనిపించనప్పటికీ  (స్వల్ప దృశ్యమానత మధ్య) 16 మందిని రక్షించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News