Thursday, December 26, 2024

పటాన్‌చెరులో కొకైన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Cocaine seized in Patancheru

పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో పోలీసులు కొకైన్ ను పట్టుకున్నారు. కొకైన్ తరలిస్తున్న మహుమద్ అష్రాఫ్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్, రూ.64 వేలు, 2 పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అష్రాఫ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మాదకద్రవ్యాల కేసు నమోదైందని పోలీసులు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News