Monday, December 23, 2024

రివాల్వర్ తో కాల్చుకుని డిఐజి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై: కోయంబత్తూరు డిఐజి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. రేస్ కోర్సులో తన ఇంట్లో శుక్రవారం ఉదయం  తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెంటనే మృతదేహాన్ని కోయంబత్తూరు మెడికల్ కాలేజీకి తరలించారు. 2009లో విజయ్ ఐపిఎస్ సెలక్ట్ అయ్యాడు. అనంతరం కాంచీపురం, కుడ్డలోర్, నాగపట్టినమ్, తిరువరూర్‌లో ఎస్‌పిగా విధులు నిర్వహించాడు. చెన్నైలోని అన్నానగర్‌లో డిసిపిగా పని చేసిన అనంతరం జనవరి నుంచి కోయింబత్తూరు డిఐజిగా విధులు నిర్వహిస్తున్నాడు.

Also Read: ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News