Friday, December 20, 2024

రూ. 11 కోట్ల నాణేలు మాయం

- Advertisement -
- Advertisement -

Coins worth Rs 11 crore were missing from SBI in Rajasthan

జైపూర్ : రాజస్థాన్‌లోని ఎస్‌బిఐ నుంచి రూ. 11 కోట్లు విలువచేసే నాణాలు గల్లంతు అయ్యాయి. దీనిపై సిబిఐ దర్యాప్తు సాగుతుంది. మెహందీపూర్ బాలాజీ బ్రాంచ్ ఎస్‌బిఐలో ఏడాది క్రితం ఆడిట్ జరిపిన దశలో లెక్కలోకి రావల్సిన నాణేలు దాదాపు రూ 11 కోట్ల విలువ మేరకు కన్పించకుండా పొయినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News