Wednesday, January 22, 2025

తెలంగాణ బిజెపిలో కోల్డ్ వార్

- Advertisement -
- Advertisement -

 

Raghunandan Rao

హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో కోల్డ్ వార్ మొదైలైంది. రాజాసింగ్ జైలుకెళ్లడంతో ఎల్పీ నేత ఎవరన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రాజాసింగ్ తర్వాత పార్టీలో సీనియర్‌గా రఘునందన్‌రావు ఉన్నారు. ఎల్పీ పదవిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే బిజెఎల్పీ పదవిపై అధిష్టానం ఎటూ తేల్చలేదు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం రఘునందన్‌రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. పార్టీ చేరికల కమిటీ చీఫ్‌గా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నారు.

 

Eetela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News