Tuesday, December 24, 2024

కుప్పకూలిన వంతెన… ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఒకరు మృతి చెందిన సంఘటన బిహార్‌లోని సౌపాల్ ప్రాంతంలో జరిగింది. కోసి నదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. బ్రిడ్జిపై కార్మికులు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు సమాచారం. ప్రభుత్వాధికారులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News