Saturday, December 21, 2024

ప్లాట్‌ఫారంపై కూలిన వాటర్ ట్యాంక్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ బర్ధమాన్ స్టేషన్ రైల్వేప్లాట ఫారమ్ పై వాటర్ టాంక్ కూలిపోయింది.ఆసమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. వారిని బర్ధమాన్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి పంపారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. . 1,2, 3 ప్లాట్‌ఫారాల వద్ద రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News