Monday, December 23, 2024

కలెక్టర్‌కి కూడా తప్పని లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

పాతనంతిట్ట: ఆరేళ్ల వయసులో తనపై లైంగిక వేధింపులు జరిగాయని కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ మీడియా ప్రతినిధుల కోసం నిర్వహించిన వర్క్‌షాప్‌లో అయ్యర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు తనను ప్రేమగా దగ్గరికి పిలిచి నా బట్టలు విప్పారని తెలిపారు. తాను బయపడి అక్కడి నుంచి పారిపోయానని చెప్పారు. తల్లిదండ్రులు అందించిన సహకారంతో ఆమె ఆ బాధ నుంచి బయటపడగలదని కలెక్టర్ చెప్పారు. తల్లిదండ్రులు చిన్నపుడే ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివ్య సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News