Sunday, December 22, 2024

కుమారుడిని అంగన్‌వాడీలో చేర్పించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Collector Pamela Satpathy admitted her son to Anganwadi Center

 

మనతెలంగాణ/ హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన కుమారుడిని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. ఐసిడిఎస్ భువనగిరి ప్రాజెక్టు పరిధిలోని రాయగిరి అంగన్‌వాడీ ఒకటో కేంద్రంలో కుమారుడి పేరును కలెక్టర్ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసే బాలామృతం ప్యాకెట్లను అంగన్‌వాడీ టీచర్ అందజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News