Wednesday, January 22, 2025

ఏడు అంతస్తుల్లో కొలోసియం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ డిజైన్ డెస్టినేషన్ ది కొలోసియం డిజైన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏడు అంతస్తుల్లో కొత్తగా ప్రారంభించారు. 400కు పైగా ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు, హెచ్‌ఎన్‌ఐలు, మీడియా హౌజ్‌లతో ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ది కొలోసియం సహ వ్యవస్థాపకుడు నీరజ్ హర్కుట్ మాట్లాడుతూ, ఈ స్థాయి డిజైన్ కేంద్రం హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌లో ఉంచుతుందని, భారతదేశం నుండే కాకుండా అంతర్జాతీయంగా కూడా డిజైనర్లు, ఇంటి యజమానులను తీసుకువస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News