Friday, January 24, 2025

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.101.50 పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను రూ.101.50 చొప్పున పెంచాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.

ధర పెంపుతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర మొంబైలో రూ. 1,785.50కి చేరుకుంది. దేశంలోని మెట్రో నగరాలలో ముంబైలోని అత్యంత చవక. చెన్నైలో అత్యధికంగా వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,999.50 ఉంది. ఢిల్లీలో దీని ధర రూ. 1,833 ఉండగా కోల్‌కతాలో రూ. 1,943గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News