Wednesday, January 22, 2025

లాన్ బౌల్స్‌లో భారత్‌కు సిల్వర్

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో రజతం సాధించింది. పురుషుల లాన్ బౌల్స్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు సిల్వర్ దక్కింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. ఇక లాన్ బౌల్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. కాగా, లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేక పోయింది. నార్తన్ ఐర్లాండ్‌తో జరిగిన తుది పోరులో భారత్ 518 తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్లో గెలిచిన నార్తన్ ఐర్లాండ్‌కు స్వర్ణం, భారత్‌కు రజతం లభించింది.

Commonwealth Games: India won Silver in Lal Bowls Team Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News