Saturday, December 21, 2024

జలమండలిలో ముగ్గురికి కారుణ్య నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :  జలమండలిలో ముగ్గురికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు లభించాయి. బోర్డులో పనిచేస్తూ సర్వీసులో ఉండి మరణించిన ముగ్గురు ఉద్యోగుల వారసులకు వారి వారి విద్యార్హతలు బట్టి కారుణ్య నియామకం కింద ఉపాధి కల్పించారు. ఈ నియామక పత్రాలను ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో పీ అండ్ ఏ సీజీఎం మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ వారికి శనివారం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పని చేస్తూ బోర్డుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News