Wednesday, January 22, 2025

విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోతే రూ. కోటి నష్టపరిహారం

- Advertisement -
- Advertisement -

Compensation of Rs 1 crore if police lose their lives in line of duty

 

చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండగా పోలీసులు ప్రాణాలు కోల్పోతే అతని కుటుంబానికి కోటి రూపాయలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. పోలీస్ సంక్షేమ నిధిని కూడా రూ. 10 నుంచి రూ.15 కోట్లకు పెంచుతున్నట్టు చెప్పారు. పంజాబ్ పోలీసులతో డిజిటల్ ప్లాట్‌ఫాం నుంచి ముఖ్యమంత్రి బుధవారం మాట్లాడుతూ పంజాబ్ పోలీసుల పనిలో ఎలాంటి జోక్యం ఉండబోదని హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News