Sunday, February 2, 2025

మాజీ మంత్రి నారాయణపై రాయదుర్గం పిఎస్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నారాయణ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆయన తమ్ముడి భార్య ప్రియు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా మాజీ మంత్రి నారాయణపై సోషల్ మీడియాలో వీడియోలను ప్రియు విడుదల చేసింది. గతంలో నారాయణ తనని వేధించినట్లు వీడియోలో ప్రియ ఆరోపణలు చేసింది. వీడియోలు విడుదల చేసిన తరువాత వేధింపులు మరింత పెరగడంతో రాయదుర్గం పోలీసులను ప్రియ ఆశ్రయించింది.

Also Read: రాహుల్‌కు మీరే అమ్మాయిని చూడండి: మహిళా రైతులతో సోనియా(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News