Monday, December 23, 2024

సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Complaint against film music director Devi Sri Prasad in cyber crimes

 

సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందు సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఓ పారి అనే ఆల్బమ్ లో హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్న కరాటే కల్యాణి. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రం పై అశ్లిల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలి. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని… లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన కరాటే కల్యాణి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News