Wednesday, January 8, 2025

సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావుపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావుపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఖాజాగూడా భగిరథమ్మ చెరువులో మట్టి నింపుతున్నారని హైడ్రా అధికారులకు సమాచారం ఇచ్చారు. సంధ్యా శ్రీధర్ రావుపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావుతో పాటు సత్యనారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావుపై కూడా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News