Monday, December 23, 2024

మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

మాలే: భారత్ డెడ్ లైన్ మే 10 కన్నా ముందే తన పూర్తి సైన్యాన్ని మాల్దీవుల నుంచి ఉపసంహరించుకుంది. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహిస్తున్నారు. మాల్దీవుల నుంచి భారత సైన్యం చివరి బ్యాచ్ కూడా వెను తిరిగింది. ఈ విషయాన్ని మాల్దీవుల లోని అధ్యక్ష ప్రతినిధి హీనా వలీద్ ధ్రువీకరించారు. అయితే ఎంత మంది భారత సైనికులు వెనుతిరిగారనే సంఖ్య మాత్రం తెలుపలేదు. వివరాలు తర్వాత తెలుపుతామని ఆమె దాటవేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News