Friday, January 10, 2025

నగరంలో నూతన కేంద్రాలు ఏర్పాటు చేసిన కోన్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ: నగరంలో కోన్ కార్పొరేషన్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన కొన్ ఎలివేటర్ ఇండియా తమ నూతన కేంద్రం ఏర్పాటు చేసింది. వినియోగదారులకు మరింత సేవలను అందించేందుకే మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమలో ఆవిష్కరణ, భద్రత పరంగా అగ్రగామిగా తన స్థానం బలోపేతం చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు నిర్వహకులు తెలిపారు. నూతన కార్యాలయాలు కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ, కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిననట్లు వెల్లడించారు. ఆ సంస్థ ఎండీ అమిత్ గోస్సైన్ వివరిస్తూ తెలంగాణలో అబివృద్ధి పరంగా ప్రభుత్వ ప్రణాళికలో భాగం కావడం పట్ల మేము సంతోషంగా ఉన్నట్లు, మా విప్లవాత్మక ఉత్పత్తులతో ప్రీమియం అనుభవాలను అందించడానికి ఆసక్తి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాలలో ఆదేశం మరింత స్మార్ట్ నగరాలు, నగరాభివృద్ది పట్ల దృష్టి సారించబోతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News