Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

 

నాగర్ కర్నూల్ : అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం మహాదేవపూర్ గ్రామ శివారులో  రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రఘు మృతి చెందారు. రామాజీపల్లికి చెందిన కానిస్టేబుల్  రఘ బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా బైక్ అదుపు తప్పి కింద పడ్డాడా, లేక ఏదైనా వాహనం ఢీ కొట్టిందా, అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News