Tuesday, February 11, 2025

3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బిజెపిదే: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫాంహౌస్ కేసుల పేరుతో ప్రభుత్వం హడావిడి చేసిందని కేంద్ర సహాయ మంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆరోపణలు చేశారు. సోమవారం నల్గొండ జిల్లాకు చెందిన బిజెపి నాయుకులతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు బిజెపిదేనని బండి సంజయ్ తెలియజేశారు. స్కాముల్లో ఉన్న బిఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని, ఈ ఫార్ములా కేసులో విచారణ ఎందుకు ఆగిందని బండి సంజయ్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News