Wednesday, November 27, 2024

మహిళా బ్యాంకు మేనేజర్‌తో అసభ్య సంభాషణ.. కాంగ్రెస్ నేత అరెస్టు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: మహిళా బ్యాంకు మేనేజర్‌తో అసభ్యంగా సంభాషించారన్న ఆరోపణపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత అజాద్ ఆలీని పోలీసులు అరెస్టు చేశారు. ఆలీపై పోలీస్ కేసు నమోదు కాగానే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ్ సారస్వత్ వెల్లడించారు. బీమా పాలసీని కొనడానికి బ్యాంకు ఆఫీసర్‌ను ఆలీ సంప్రదించారని, ఈమేరకు తగిన సమాచారం వాట్సాప్‌లో ఆమె అందించగా, ఆలీ వాట్సాప్‌లో అసభ్యంగా ఆమెతో సంభాషించారని పోలీసులు చెప్పారు.

Cong leader held indecent chat with woman bank manager

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News