Monday, December 23, 2024

కాంగో గూడ్స్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 75 కు చేరిక

- Advertisement -
- Advertisement -

Congo goods train crash death toll rises to 75

కిన్సాషా (కాంగో): కాంగో దక్షిణ లుయాలాబా ప్రావిన్స్ కింటేటా గ్రామంలో గత వారం పట్టాలు తప్పిన గూడ్సు రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 60 నుంచి 75 కు చేరింది. మృతులు అక్రమ నిల్వలకు సంబంధించిన వ్యక్తులుగా యుఎన్ రేడియో ఒకాపి కథనం వెల్లడించింది. కొండ ప్రాంతంలో రైలు వెళ్తుండగా వ్యాగన్లు కొన్ని లోయలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 125 మందిని రెండు ఆస్పత్రుల్లో చేర్చినట్టు ప్రావిన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోడాట్ కపేండా చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News