Monday, December 23, 2024

కంగ్రాట్స్ నిఖత్ జరీన్: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Congrats Nikhat Zareen said by KTR

మన తెలంగాణ/హై-దరాబాద్: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణపతకంలో మెరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్.. జరీన్‌కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బల్గేరియా వేదికగా ఆదివారం జరిగిన మహఙళల 52 కెజీల ఫైనల్లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ 41 తేడాతో టెటియానా కోబ్(ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత బూసవాజ్‌పై గెలుపొందింది. 2019 స్ట్రాంజా స్మారక టోర్నీలోనూ జరీన్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం విదితమే. 48 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ నీతూ 50తో ఎరికా ప్రిసియాండారో(ఇటలీ)పై నెగ్గి పసిడిని సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News