Monday, December 23, 2024

పర్యాటక మంత్రి జూపల్లికి అభినందనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ మేరకు టూరిజం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు శుక్రవారం సచివాలయంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సబ్బు రాజమౌళి , రంగస్వామి, చైతన్య యాదవ్,సైదులు ,రమేష్ ఉద్యోగ సంఘం నాయకులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News