Saturday, January 18, 2025

లోక్‌సభ ఎన్నికలలో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్ – ఆప్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఇండియా కూటమిలో కాంగ్రెస్ – ఆప్ పార్టీలు లోక్‌సభ ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలోని 7 స్థానాలలో ఆప్, మూడు స్థానాలలో కాంగ్రెస్, గుజరాత్‌లో కాంగ్రెస్ 24 సీట్లు, ఆప్ 9 సీట్లు, హర్యానాలో కాంగ్రెస్ 9 స్థానాలలో పోటీ చేస్తుండగా ఆప్ ఒక స్థానంలో పోటీ చేస్తుంది. గోవా, పంజాబ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్, ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News