- Advertisement -
హైదరాబాద్: మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. తొలి విడత సంచార చేపల విక్రయ వాహనాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క ప్రసంగించారు. స్వయం సహాయక బృందాలకు ఇందిర మహిళా శక్తి కింద వాహనాలను పంపిణీ చేశామని వివరించారు. మహిళా సంఘాలకు లోన్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని ఆమె తెలియజేశారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని సీతక్క పేర్కొన్నారు.
- Advertisement -