Monday, January 20, 2025

బిసిలను కాంగ్రెస్, బిజెపి పార్టీలు మోసం చేశాయి: బడుగుల లింగయ్య యాదవ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చట్టసభల్లో బిసిలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం బడుగుల లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. బిసిలు, మహిళల రిజర్వేషన్ల కోసం సిఎం కెసిఆర్ ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. బిసిలను కాంగ్రెస్, బిజెపి పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు. బిసిలకు మంత్రిత్వశాఖ లేకపోవడం బాధాకరమైన విషయమని చెప్పారు. బిసిల జనగణన చేయమంటే పట్టించుకోవడంలేదని బడుగుల దుయ్యబట్టారు.

Also Read: నాడు బిచ్చగత్తె..నేడు ఆన్‌లైన్ ఇంగ్లీష్ ట్యూటర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News