Sunday, December 22, 2024

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు… తెలంగాణలో ముందంజలో ఎవరున్నారంటే?

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ 8 స్థానాఉలు, బిజెపి 8 స్థానాలు, ఎంఐఎం ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

బిజెపి అభ్యర్థులు
ఆదిలాబాద్: గోడం నగేశ్ (47,301)
చేవెళ్ల: కొండా విశ్వేశ్వర రెడ్డి(61,783)
కరీంనగర్: బండి సంజయ్(92,350)
మహబూబ్ నగర్‌ః డికె అరుణ(10,714)
మల్కాజిగిరి: ఈటెల రాజేందర్ (1, 47, 229)
మెదక్: రఘునందన్ రావు(10,714)
సికింద్రాబాద్: కిషన్ రెడ్డి(43,569)
నిజామాబాద్: ధర్మపురి అరవింద్(28,969)

కాంగ్రెస్ అభ్యర్థులు

వరంగల్: కడియ కావ్యం(77,094)

జహీరాబాద్: సురేశ్ షెట్కార్(12,574)

పెద్దపల్లి: గడ్డ వంశీ కృష్ణ (37,171)
నల్లగొండ: కుందురు రఘువీర్ రెడ్డి(2,44,952)
నాగర్ కర్నూలు: మల్లు రవి(24, 274)
మహబూబాబాద్: బలరాం నాయక్(1,42,229)
ఖమ్మం: రాయసహాయం రఘురామ్ రెడ్డి(2,56,407)
భువనగిరి: చామల కిరణ్ కుమార్ రెడ్డి(83,585 )

ఎంఐఎం
హైదరాబాద్: అసదుద్దీన్ ఓవైసి(38,424)

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News