Sunday, December 22, 2024

ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పార్లమెంట్ ఎన్నికల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల తొలి జాబితాలో 4 అభ్యర్థుల పేర్లును ఏఐసీసీ ఖరారు చేసింది. మహబూబాబాద్ – బలరాం నాయక్,
నల్గొండ – కుందూరు రఘువీరారెడ్డి, చేవెళ్ల – సునీత మహేందర్ రెడ్డి, జహీరాబాద్ – సురేష్ షెట్కార్ లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News