Tuesday, December 24, 2024

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కల్పించారు. వీరిలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకె ఆంటోనీ, అధిర్ రంజన్ చౌదురి, అంబికా సోనీ, మీరాకుమార్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం, ప్రియాంక గాంధీ, తారీఖు అన్వర్, లాల్‌థన్‌వాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్‌రావు చవాన్, అజయ్ మకెన్, చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, కుమారీ సెల్జా, గైకంగమ్, ఎన్ రఘువీరా రెడ్డి, శశిథరూర్ , తమర్థ్‌వాజ్ సాహూ, అభిషేక్ మనూ సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్ , సల్మాన్ ఖుర్షీద్, జితేంద్ర సింగ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా , సచిన్ పైలట్, దీపక్ బబారియాలు సభ్యులుగా నియమితులు అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News