Wednesday, January 22, 2025

సిడబ్లుసిలోకి నలుగురికి చోటు…

- Advertisement -
- Advertisement -

Congress appoints additional members in CWC

శాశ్వత ఆహ్వానితుడిగా టి.సుబ్బిరామిరెడ్డి

న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లోకి మరికొంతమంది సీనియర్లకు చోటు దక్కింది. కుమారి సెల్జ అభిషేక్ మను సింఘ్వీలకు సీడబ్లూసీ సభ్యులుగా అవకాశం ఇచ్చింది. శాశ్వత ఆహ్వానితుడిగా టీ. సుబ్బిరామిరెడ్డి కి అవకాశం దక్కింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా అజయ్ కుమార్ లల్లూ ని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలపడంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News