Monday, January 27, 2025

ఉచితాలను నియంత్రించడం మానుకోండి: ఈసిని కోరిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

Election Commission of India

న్యూఢిల్లీ: ఉచితాలను నియంత్రించే అధికార పరిధి ఎన్నికల సంఘానికి లేదని వాదిస్తూ నియంత్రించడాన్ని మానుకోవాలని  ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ శుక్రవారం కోరింది. “ఎన్నికల కమీషన్, లేదా ప్రభుత్వం, లేదా వాస్తవానికి న్యాయస్థానాలు కూడా ఇటువంటి సమస్యలను న్యాయబద్ధం చేసే, నియంత్రించే అధికార పరిధిని కలిగి ఉండవు. కాబట్టి కమిషన్ అలా చేయకుండా ఉండటమే ఉత్తమం” అని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో కాంగ్రెస్ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News