Tuesday, December 24, 2024

అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భోణీ కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేటలోలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ అశ్వరావుపేటలో గెలిచింది. 23,358 ఓట్ల మెజారిటీతో జారె ఆదినారాయణ విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో ముందంజలో ఉండగా, 40 స్థానాల్లో కారు దూసుకుపోతుంది. బిజెపి 9 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎంఐఎం మాత్రం నాలుగు స్థానాల్లో అధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News