Wednesday, January 22, 2025

బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ విజయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ విజయం సాధించారు. బెల్లంపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై వినోద్ విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటికే 5 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News