Saturday, March 29, 2025

ఇల్లెందులో కాంగ్రెస్‌ విజయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోరం కనకయ్య 35వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పటివకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. 23,358 ఓట్ల మెజారిటీతో జారె ఆదినారాయణ గెలుపోందారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 71 స్థానాల్లో ముందంజలో ఉండగా, 2 స్థానాల్లో అభ్యర్థులు గెలిచారు. 36 స్థానాల్లో బిఆర్ఎస్ అధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News