Wednesday, January 8, 2025

ఐదో రౌండ్: జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ ముందంజ

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.  ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కర్ కు 1 లక్ష 79వేల 751 ఓట్లు రాగా సమీప ప్రత్యర్ధి బిజెపి అభ్యర్థి బి బి పాటిల్ కు 1 లక్ష 68 వేల 106 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ 62వేల 979 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ 11 వేల 645 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News