Monday, December 23, 2024

దేశమున్నంత కాలం కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

Congress can't be allowed to die Says Prashant Kishor

పార్టీ పటిష్టతపై పికె వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఒకటి రెండు రోజుల విరామం తరువాత ప్రశాంత్ కిషోర్ గురువారం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు, ఇందులో పార్టీ ఎక్కడెక్కడ ఏ బలంతో ఉంది? తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటీ అనేది గ్రాఫిక్స్‌రూపంలో పొందుపర్చారు. వరుస పరాజయాలతో పార్టీ వర్గాలు ఆందోళన చెందవద్దని , పార్టీకి రాజకీయ ఉనికి జాతీయ స్ధాయిలో ఉంది. దేశం ఉన్నంతవరకూ కాంగ్రెస్ ఉంటుంది. ఈ విధంగా ఆ పార్టీ మూలపుటేళ్లు దేశవ్యాప్తంగా చొచ్చుకుని ఉన్నాయని తెలిపినట్లు పార్టీ వర్గాలు వివరించాయి. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News