Sunday, December 29, 2024

నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో భేటీ జరుగనుంది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాలు తిరిగి అభిప్రాయాలు సేకరిస్తున్న మేనిఫెస్టో కమిటీ, సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేతలను కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించనుంది. ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్రంలోని కీలక నేతలు హాజరు కానున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News