Monday, December 23, 2024

గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్ప్రతిలో చేరారు. ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ‘కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News