Saturday, April 5, 2025

ఎంపి ఒవైసీకి రెండు చోట్ల ఓట్లు: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. హైదారాబాద్ నగర పరిధిలో ఆయనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఎంపి అసదుద్దీన్ రాజేంద్రనగర్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఓటు హక్కును కలిగివున్నారని తెలిపింది. దీనిపై చర్యలు తీసుకోవల్సిందిగా ఈసీని కాంగ్రెస్ కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News