Wednesday, January 22, 2025

మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం…

- Advertisement -
- Advertisement -

Congress councilor attack on youth

నల్గొండ: మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. ముగ్గురు యువకులపై కాంగ్రెస్ కౌన్సిలర్ జానీ దాడి చేశాడు. కౌన్సిలర్ దాడి చేసిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో స్థానిక యువకులతో కౌన్సిలర్ పలుమార్లు గొడవలకు దిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News