Sunday, January 19, 2025

మెజారిటీ మార్క్ దాటిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మెజారిటీ మార్కును దాటిన కాంగ్రెస్ 11:30 వరకు అందిన ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ 60 స్థానాలు దాటి 67 స్థానాలకు చేరుకున్నది బిఆర్ఎస్ పార్టీ 38 స్థానాల్లో ఆదిత్యంలో ఉంది అనూహ్యంగా బిజెపి తన బలాన్ని పొందుకోగా ఎంఐఎం ఉనికిని చాటుకుంటున్నది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News