Monday, January 20, 2025

పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తు… అభ్యర్థులు వీరేనా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెజార్టీ ఎంపి స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 17 ఎంపి స్థానాలకు ఇంఛార్జీలుగా మంత్రులను నియమించారు. పలువురు ఎఐసిసి అగ్రనేతలు అబ్జార్వర్లుగా ఉండనున్నారు. బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ లేదంటే ప్రియాంక గాంధీ బరిలో ఉండనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

1. కరీంనగర్ – బల్మూర్ వెంకట్, జీవన్ రెడ్డి
2.పెద్దపల్లి- గడ్డం వంశీ
3.ఆదిలాబాద్- నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్
4.నిజామాబాద్- మహేష్ కుమార్ గౌడ్, ఈరవతి అనిల్
5.మెదక్- జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, అనిల్ కుమార్
6. జహీరాబాద్- సురేష్ శట్కర్

7.మల్కాజిగిరి- మైనంపల్లి హన్మంతరావు, హరివర్ధన్ రెడ్డి
8.సికింద్రాబాద్- అనిల్ కుమార్ యాదవ్, డా. వినయ్ కుమార్
9. చేవెళ్ల- కెఎల్‌ఆర్, చిగురింత పారిజాత, మర్రి ఆదిత్యరెడ్డి
10. మహబూబ్‌నగర్- వంశీచంద్ రెడ్డి, ఆదిత్య రెడ్డి
11.నాగర్ కర్నూల్- సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేష్
12.నల్లగొండ- జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి

13.భువనగిరి-చామల కిరణ్ కుమార్ రెడ్డి
14.వరంగల్-అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ
15.మహబూబాబాద్- బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, నెహ్రూ నాయక్
16.ఖమ్మం- రాజేంద్రప్రసాద్, విహెచ్
17.హైదరాబాద్- ఫిరోజ్ ఖాన్, అజారుద్ధీన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News