Monday, January 20, 2025

కాంగ్రెస్ అసహనంతో అసత్య ప్రచారాలు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రాచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. తనపై వచ్చిన ఫేక్ వీడియోలకు అమిత్ షా రీకౌంటర్ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ అసహనంతో బిజెపిపై అసత్య ప్రచారాలు చేస్తుందని ధ్వజమెత్తారు. అసహనంతోనే ఫేక్ వీడియోలను కాంగ్రెస్ తయారు చేస్తోందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిజెపి వ్యతిరేకం అని, తమ పార్టీ నినాదాలను కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని, భారీ విజయంతో మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News