Tuesday, January 21, 2025

ఆ 26 కులాల‌పై కాంగ్రెస్ దృష్టి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి ఆ జాబితాలో చేర్చే విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. పార్టీ మేనిఫెస్టోలో బీసీల న్యాయమైన డిమాండ్లను చేర్చేందుకు క‌స‌రత్తు చేస్తోంది. బీసీ డిక్ల‌రేష‌న్‌ రూపకల్పనలో బీసీ సంఘాల ముఖ్యుల అభిప్రాయాల‌ను ఇప్ప‌టికే పార్టీ సేక‌రిస్తున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వ‌స్తే బీసీ జాబితాలోని అన్ని కులాల సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తామ‌ని కాంగ్రెస్ హామీ ఇవ్వనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News