Thursday, January 23, 2025

కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు ఖరారు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీతో సిపిఐకి పొత్తు కుదిరింది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కమ్యూనిస్టులకు కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. అలాగే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఇచ్చేందుకు ఒప్పుకుంది. కాగా మునుగోడు సీటుకోసం సిపిఐ పట్టుబట్టినా, కాంగ్రెస్ అంగీకరించలేదు. దాంతో మునుగోడులో స్నేహపూర్వక పోటీకి దిగాలని ఇరుపార్టీలు నిర్ణయించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News